👉వార్త కథనానికి స్పందన !
👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !
J.SURENDER KUMAR,
డాక్టర్ కావాలన్న ఆ అమ్మాయి కల నెరవేర్చే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
ఈ నెల 26న ఈనాడు లో ‘ గిరి పుత్రికకు లక్ష్మీ కటాక్షం లేదా ‘ శీర్షికన ప్రస్తుతమైన కథనానికి సీఎం స్పందించారు.

కుమురం భీం జిల్లా,జైనూరు మండలం, జెండాగూడ గ్రామానికి చెందిన గిరిజన బాలిక, ‘ చదువుల తల్లి సాయిశ్రద్ధ అంశం’ నా దృష్టికి వచ్చింది. అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ADVT..

ఈ మేరకు సీఎం ఓ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలు పేర్కొనబడింది.