J.SURENDER KUMAR,
సనాతన ధర్మ పరి రక్షణ ,లోక కళ్యాణం కోసం హైదరాబాద్ కొత్తపేటలో ఆదివారం గణపతి అథర్వ శీర్ష సహస్ర అభిషేకం జరుగుతుందని సహస్ర అభిషేక సమన్వయ కర్త వినోద్ కుమార్ మహావాది తెలిపారు.
ఆర్ కే .పురం ప్రసన్నాంజనేయ స్వామి (ఎండోమెంట్స్) దేవాలయం లో అన్యోన్య బ్రాహ్మణ సహాయంతో ఉదయం 9 గంటలకు అభిషేకం ప్రారంభం కానున్నట్టు ఆయన తెలిపారు

జరగనున్న 55 వ అభిషేక అనంతరం ప్రసాద వితరణ జరుగును. ఉపనయన సంస్కారం అయిన బ్రాహ్మణులు పాల్గొనాలని వివరాలకు ఫోన్ నెంబర్ కు 9000013755 సంప్రదించాలని ఆయన కోరారు.