సూర్యారావు ను పరామర్శించిన మంత్రి ప్రభుత్వ విప్ !

J SURENDER KUMAR,

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జువ్వాడి సూర్యారావు ను మంత్రి శ్రీధర్ బాబు, ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్డూరి లక్ష్మణ్ కుమార్ పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.


ధర్మపురి మండలం తిమ్మాపూర్ కు చెందిన
జువ్వాడి సూర్యారావు గతంలో ధర్మపురి ఆలయ చైర్మన్ గా ధర్మపురి మండల పరిషత్ ఉపాధ్యక్షుడిగా కొనసాగారు. రాజకీయాల్లో సూర్యారావు ప్రత్యేక గుర్తింపు కలిగి ఉన్నారు


గత కొన్ని రోజులలో గా అనారోగ్యంతో హైదరాబాద్ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స ఆయన చికిత్స పొందుతున్నారు. మంగళవారం హైదరాబాద్ లో రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రివర్యులు శ్రీధర్ బాబు తో కలిసి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సూర్యారావును పరామర్శించి కుటుంబ సభ్యులను ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు..
.