తిరుమలలో  అక్టోబర్ మాసం ఉత్సవాలు !

J.SURENDER KUMAR,


కలియుగ వైకుంఠ క్షేత్రం తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ మాసంలో ఘనంగా జరగనున్న ఉత్సవాల వివరాలను టీటీడీ ప్రకటనలో పేర్కొంది.


👉 అక్టోబర్ 02: మహాలయ అమావాస్య


👉 అక్టోబర్ 03: తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ


👉 అక్టోబర్ 04: ధ్వజారోహణం


👉 అక్టోబర్ 08: గరుడ సేవ


👉 అక్టోబర్ 09: సరస్వతీ పూజ, రాధారంగ డోలోత్సవం(స్వర్ణ రథం)


👉 అక్టోబర్ 10: చిత్రకార్తె


👉 అక్టోబర్ 11: దుర్గాష్టమి, మహా నవమి, రథోత్సవం


👉 అక్టోబర్ 12: విజయ దశమి, చక్ర స్నానం, ధ్వజావరోహణం


👉 అక్టోబర్ 13: భాగ్ సవారి


👉 అక్టోబర్ 19: అట్లతద్దె


👉 అక్టోబర్ 24: స్వాతికార్తె


👉 అక్టోబర్  25: తిరుమల నంబి ఉత్సవం


👉 అక్టోబర్ .28: మనవాళ మహాముని జయంతి, సర్వ ఏకాదశి


👉 అక్టోబర్ 30: మాస శివరాత్రి


👉 అక్టోబర్ 31: దీపావళి ఆస్థానం, వేదాంత దేశిక ఉత్సవం జరగనున్నాయి.