తిరుమలలో శ్రీవారి కానుక బియ్యం వేలంకు టెండర్ !

J.SURENDER KUMAR

తిరుమల శ్రీవారి ఆలయానికి, ఇతర టిటిడి ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన మిక్సీడ్ బియ్యానికి నవంబర్ 7న వేలం –  కమ్ టెండర్ విక్రయాన్ని టిటిడి నిర్వహించనున్నది.


👉టెండర్ కమ్ వేలంలో మొత్తం 13,880 కిలోల మిక్స్‌డ్ రైస్‌ను అందజేస్తారు.


👉ఆసక్తి గల పార్టీలు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, TTD పేరిట ₹ 25,000 EMDతో సీల్డ్ టెండర్‌ను సమర్పించాలి.

మరిన్ని వివరాల కోసం, ఆసక్తిగల వ్యక్తులు పని దినాలలో జనరల్ మేనేజర్ (వేలం) కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో లేదా www.tirumala.org లో TTD పోర్టల్‌లో లాగిన్ అవ్వాలని కార్యాలయ వేళల్లో అనే టీటీడీ ప్రకటనలు పేర్కొంది.