మలేషియాలో మంత్రి శ్రీధర్ బాబుకు ఘన స్వాగతం !


J.SURENDER KUMAR,


తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మరియు టీపిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కు శనివారం మలేషియా ఏర్ పోర్టులో ఘన స్వాగతం లభించింది .


మలేషియా లో జరుగుతున్న ….మలేషియా తెలంగాణ అసోసియేషన్ (MYTA) దశాబ్ది ఉత్సవాలకు విచ్చేసిన (10వ వార్షికోత్సవం) మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మరియు టీపిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఎయిర్ పోర్ట్ లో భారతీయ ప్రవాసులు. ఘన స్వాగతం పలికారు.