సీఎంకు స్వాగతం పలికిన ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,


ప్రజాపాలన విజయోత్సవ ఉత్సవాల భాగంగా గురువారం వేములవాడ క్షేత్రానికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ హేలిప్యాడ్ వద్దు స్వాగతం పలికారు.

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్సింగ్. తదితరులు ఉన్నారు.