J.SURENDER KUMAR,
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆస్ట్రియా రాయబారి కేథరినా వేజర్, తుర్కియే దేశ రాయబారి ఫిరాట్ సునెల్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు.
హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగిన భేటీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తుర్కియే ఎంబసీ కాన్సులేట్ జనరల్ ఎల్మన్ ఓహన్ , ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తోన్న కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికలను ఆయా దేశాల రాయబారులు ఆసక్తిగా తెలుసుకున్నారు.