J.SURENDER KUMAR,
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గ చైర్మన్ బి ఆర్ నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని గురువారం కలిశారు.
జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని టీటీడీ చైర్మన్ మర్యాదపూర్వకంగా కలిసి స్వామివారి ప్రసాదం శేష వస్త్రం ప్రసాదం అందించారు.