J.SURENDER KUMAR,
ధర్మారం మండలం కేంద్రంలోని స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో 91 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ₹ 25 లక్షల 94 వేల రూపాయల చెక్కులను 91 ముఖ్యమంత్రి మంగళవారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మండల నాయకులతో కలిసి పంపిణీ చేశారు
👉గొర్రెల షెడ్లో నిర్మాణానికి భూమి పూజ !

ధర్మారం మండలం బొమ్మరెడ్డి పల్లె గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా యాదవులకు మంజూరు కాబడిన గొర్ల షేడ్ల నిర్మాణ పనులు ప్రారంభోత్సవానికి సంబంధించిన కార్యక్రమాన్ని మండల నాయకులతో కలిసి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.