J.SURENDER KUMAR,
తిరుమలలోని కాకుళమాను దిబ్బ వద్ద ఉన్న డంపింగ్ యార్డును గురువారం ఉదయం టిటిడి ఛైర్మన్ బిఆర్ నాయుడు తనికి చేశారు.
చెత్త సేకరణ, తడిచెత్త, పొడి చెత్త వేరు చేయడం, వ్యర్థాల నిర్వహణపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. చైర్మన్ వెంట టీటీడీ వీజీవో సురేంద్ర పాల్గొన్నారు.