ధర్మపురి అసెంబ్లీ ఎలక్ట్రానిక్   కార్యవర్గం ఎన్నిక!


J.SURENDER KUMAR,


ధర్మపురి నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా కమిటీ అధ్యక్షుడిగా కస్తూరి ప్రవీణ్, మిగతా కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.


 పట్టణంలోని ఎస్ఆర్ఆర్ గార్డెన్స్ లో ఆదివారం  నియోజకవర్గ మెయిన్ స్ట్రీమ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం జరిగింది…


ఈ సమావేశంలో  ధర్మపురి నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ప్రకటనలో పేర్కొన్నారు..


👉కస్తూరి ప్రవీణ్ (ఏబీఎన్ ఆంధ్రజ్యోతి)…

👉ప్రధాన కార్యదర్శిగా లింగంపల్లి రమేష్ (హెచ్ఎం టీవీ)..

👉ఉపాధ్యక్షుడిగా రాజ్ వినోద్

(జీ న్యూస్ తెలుగు)

👉కోశాధికారిగా కర్ణాల నాగరాజు(ఎన్టీవీ)

👉గౌరవ అధ్యక్షుడిగా స్థంబంకాడి శ్రీనివాస్ (టిన్యూస్ )

👉ముఖ్య సలహాదారులుగా

ఉత్తెం పెద్దన్న (బిగ్ టీవీ )

👉వడ్లూరి రవీందర్ ( టీవీ5 )లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు…

👉కార్యవర్గ సభ్యులుగా


శ్రీకాంత్ (ఈటీవీ) రాజేందర్ ( వి6 న్యూస్ ) ముత్తినేని శ్రీనివాస్ (బీ.ఆర్.కె న్యూస్)అంజి (మైత్రి ఛానల్) ప్రశాంత్ ( ఎస్6 న్యూస్ ) గాండ్ల స్వామి (6టీవీ) చంద్రమౌళి ( 10టీవీ ) జి స్వామి ( టీవీ9 ) శ్రావణ్ ( శ్వేతా & ఎస్.ఎస్.సి ఛానల్ ) ఆర్. శ్రీనివాస్ ( రాజ్ న్యూస్ ) ఎన్నికైనట్టు ప్రకటనలో పేర్కొన్నారు.