👉గురువారం న్యూ టీటీడీ కళ్యాణ మండపంలో…
J.SURENDER KUMAR ,
పవిత్ర కార్తీక మాసంలో నది స్నానం, దీపారాధన చేయడం మన సాంప్రదాయం, దీన్ని పురస్కరించుకొని సంఘ పరివార క్షేత్రాల కుటుంబ సభ్యుల ఈ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనవలసిందిగా విశ్వహిందూ పరిషత్ ప్రతినిధి దుర్గాప్రసాద్ ప్రకటనలో తెలిపారు.
👉 07-11-2024 రోజున…
👉కార్యక్రమ స్థలం:- టి.టి.డి కొత్త కళ్యాణ మండపం, బస్టాండ్ దగ్గర, ధర్మపురి.
👉కార్యక్రమ వివరాలు:-
ఉదయం 08:30 నిమిషాలకు అల్పాహారం,
ఉదయం 09:30 నిమిషాలకు గాయత్రి హోమం
ఉదయం 11:00 గంటలకు సమావేశం
మధ్యాహ్నం 12:45 కు భోజన కార్యక్రమం.
👉కార్యక్రమంలో
మాన్యశ్రీ కొరివింజ రామచంద్రయ్య , మీ (వనవాసి కళ్యాణ ఆశ్రమం)
ఆకారం కేశవరాజు, (విశ్వహిందూ పరిషత్ దక్షిణ క్షేత్ర సంఘటన కార్యదర్శి)
బూర్ల దక్షిణామూర్తి, (Rss పూర్వ ప్రాంత సంఘ చాలక్)
శ్రీమతి డాక్టర్ మాగంటి అరుణ, (రాష్ట్ర సేవికాసమితి సంచాలిక )
రంజిత్ మోహన్, (పూర్వ రాష్ట్ర అధ్యక్షులు)
పాల్గొంటున్నారు. అని ప్రకటనలో పేర్కొన్నారు.