J.SURENDER KUMAR ,
మాదిగలు, మాదిగ ఉప కులాలు కలసికట్టుగా ఉంది అనుకున్న ఆశించిన లక్ష్యాన్ని సాధిద్దాం అని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
వరంగల్ లోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సోమవారం మాదిగ JAC ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన మాదిగ, మాదిగ ఉప కులాలు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మాజీ ఎమ్మెల్యే సంపత్ , రాజయ్య, ఆరేపల్లి మోహన్, తదితరులు పాల్గొన్నారు.