J.SURENDER KUMAR,
నియోజకవర్గంలోని ఎండపల్లి మండలాలు మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అద్దూరి లక్ష్మణ్ కుమార్ గురువారం పరామర్శించి ఓదార్చారు.

ఎండపెల్లి మండలం అంబరిపేట గ్రామానికి చెందిన అరెల్లి విఘ్నేష్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మృతుని ఇంటిలో విఘ్నేష్ చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు.
👉వెల్లటూరు మండలంలో..

వెల్గటూర్ మండలం ముత్తునూర్ గ్రామానికి చెందిన జక్కపురం సత్తవ్వ , ఇటీవల అనారోగ్య సమస్య వల్ల మృతి చెందారు. వారి ఇంటిలో సత్తమ్మ చిత్ర పటానికి పూలమాలవేసి వారి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు.