నాపై దాడి జరగలేదు కలెక్టర్ ప్రతిక్ జెన్ !


J.SURENDER KUMAR,


పెన్ డౌన్ చేసిన ప్రభుత్వ ఉద్యోగులతో సోమవారం సాయంత్రం వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడారు.
తనపై ఎవరూ దాడి చేయలేదని స్పష్టం చేసిన కలెక్టర్..మాట్లాడేందుకు గ్రామస్థులు పిలిచారని.. చర్చలు జరిపామని వివరించారు.


ఇంతలో అల్లరి మూకలు హడావుడి చేశారని తెలిపిన కలెక్టర్..అంతా మన రైతులు అని, మన వాళ్లు మనపై దాడి చేయరని కలెక్టర్ అన్నారు. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని..ఎవరూ ఆందోళన చేయవద్దని ఉద్యోగులను కలెక్టర్ కోరారు.