J.SURENDER KUMAR,
ఢిల్లీలో సోమవారం రాత్రి జరిగిన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె రిసెప్షన్ కు సీఎం రేవంత్ రెడ్డి హాజరై హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి తో పాటు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ , మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పార్లమెంట్ సభ్యులు ఎం.అనిల్ కుమార్ యాదవ్ , చామల కిరణ్‌కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.