J.SURENDER KUMAR,
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించి కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నవంబర్ 26 న నిర్వహించనున్నారు.
వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించి నవంబర్ 26 నుంచి డిసెంబర్ 8 వరకు ఆలయంలో అన్ని ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.

👉నవంబర్ 27న, నవంబర్ 27న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆలయంలో లక్ష కుంకుమార్చన నిర్వహిస్తారు.

👉 కార్తీక బ్రహ్మోత్సవ వాహన సేవల షెడ్యూల్ ఇలా ఉంది:
👉 28.న ఉదయం 9 నుండి 9.30 గంటల మధ్య ధ్వజారోహణం
7 pm – 9 pm చిన శేష వాహనం !

👉 29.న. 8 am -10 am పెద్దశేష వాహనం
7 pm – 9 pm హంస వాహనం !
👉 30.న 8 am – 10 am ముత్యపు పందిరి
7 pm – 9 pm : సింహవాహనం
👉 డిసెంబర్ 1 న : 8 am – 10 am కల్పవృక్ష వాహనం !
7 pm – 9 pm : హనుమంత వాహనం !

👉 2.న : 8 am – 10 am పల్లకీ వాహనం !
రాత్రి 7 నుండి 9 గంటల వరకు : గజ వాహనం !
👉 3.న : 8 am – 10 am: సర్వభూపాల వాహనం !
4.20 pm – 5.20pm స్వర్ణ రథం !
7pm – 9 pm గరుడ వాహనం !

👉 4.న : 8 am – 10am – సూర్య ప్రభ వాహనం!
7 pm – 9pm: చంద్రప్రభ వాహనం !
👉 5.న :8am – 10am రథోత్సవం !
7 pm – 9 pm : అశ్వ వాహనం !

👉 6.న : 7am – 8am పల్లకీ ఉత్సవం!
మధ్యాహ్నం 12.15 – 12.20 పంచమీ తీర్థం!

👉 7 న : సాయంత్రం – పుష్పయాగం

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి నవాహ్నిక కార్తీక బ్రహ్మోత్సవాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది.