తిరుమలలో డిసెంబర్ మాస ప్రత్యేక ఉత్సవాలు !

J.SURENDER KUMAR,

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో డిసెంబర్ మాసంలో జరగనున్న ప్రత్యేక ఉత్సవాల వివరాలను టీటీడీ ప్రకటనలో పేర్కొంది.


👉 డిసెంబర్ 01- అథర్వణ వేద పారాయణం !

👉 డిసెంబర్ 11- సర్వ ఏకాదశి !

👉 డిసెంబర్ 12 – చక్ర తీర్థ ముక్కోటి !

👉 డిసెంబర్ 13 – తిరు మంగై ఆళ్వార్ సత్తుమొర !

👉 డిసెంబర్ 14 – తిరు ప్పాణాళ్వార్ వర్ష తిరు నక్షత్రం !

👉 డిసెంబర్ 15 – శ్రీవారి ఆలయంలో కార్తీక దీపోత్సవం !

👉 డిసెంబర్ – 16 ధనుర్మాసం ప్రారంభమవుతుంది !.

👉 డిసెంబర్ 26 – సర్వ ఏకాదశి !

👉 డిసెంబర్ 29 – తొండర డిప్పొడియాళ్వార్ వర్ష తిరు నక్షత్రం !

👉 డిసెంబర్ 30 – ఆధ్యయనోత్సవం ప్రారంభం !