J.SURENDER KUMAR,
వైద్య ఖర్చుల నిమిత్తం ఆరోగ్య బారిన పడిన బాధితుడి కుటుంబ సభ్యులకు ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్డూరి లక్ష్మణ్ కుమార్ ₹ 90 వేలు ఎల్ ఓ సి ని అందించారు.
గొల్లపల్లి మండలం శ్రీరాముల పల్లె గ్రామానికి చెందిన గుడూరి సరోజన కుటుంబ సభ్యులకు శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎల్ ఓ సీ నీ అందించారు.
👉 ఆలయా నిర్మాణం క నిధులు కేటాయించండి.

ధర్మపురి పట్టణం గంగపుత్రులు ఎమ్మేల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి గోదావరి ఒడ్డున నూతనంగా నిర్మిస్తున్న గంగమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
అసంపూర్తి పనులు త్వరితగతిన పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టాలని వారు ఎమ్మెల్యేను కోరారు. అదే విధంగా మత్స్య శాఖ అధికారులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యేకు కు వినతి పత్రం ఇచ్చారు.