J.SURENDER KUMAR,
జగిత్యాల పట్టణంలోని అయ్యప్పస్వామి ఆలయంలో సోమవారం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎమ్మెల్యే అట్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక పూజలలో పాల్గొని అయ్యప్ప స్వాములకు భిక్ష అన్న ప్రసాదం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా కుటుంబ సమేతంగా అయ్యప్పస్వామి పూజలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు.