J.SURENDER KUMAR,
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో గల శ్రీ యమధర్మరాజు ఆలయంలో స్వామివారికి గురువారం ప్రత్యేక పూజారి కార్యక్రమాలు జరిగాయి.
భరణి నక్షత్ర సందర్భం పురస్కరించుకొని శ్రీ యమధర్మరాజు స్వామివారికి పురుషసూక్తం , శ్రీ లక్ష్మీ సూక్తం , మన్య సూక్తం తో అభిషేకం, ఆయుష్యహోమం తో ప్రత్యేక పూజలు, హారతి మంత్రపుష్పం కార్యక్రమములు జరిగాయి.

పూజాది కార్యక్రమంలో
వేదపండితులు బొజ్జ రమేష్ శర్మ , పాలెపు ప్రవీణ్ కుమార్ శర్మ , అర్చకులు నేరెళ్ల వంశీకృష్ణ ,వొద్ధిపర్తి కళ్యాణ్, అభిషేకం పురోహితులు బొజ్జ సంతోష్ కుమార్ , సంపత్ కుమార్, మరియు అధిక సంఖ్యలో భక్తులు గ్రామస్థులు పాల్గొన్నారు. సూపరింటెండెంట్ కిరణ్ సీనియర్ అసిస్టెంట్ ఆలువల శ్రీనివాస్ తదితరు పాల్గొన్నారు.