కొలువుదీరిన మహారాష్ట్ర శాసనసభ !

👉శాసనసభ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ !

J.SURENDER KUMAR,


మహారాష్ట్ర శాసనసభ సోమవారం కొలువు తీరింది. గవర్నర్ సి. పి. రాధాకృష్ణన్  శాసనసభ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.

శాసనసభ ప్రాంగణానికి చేరుకున్న శాసనసభ అధ్యక్షుడు అడ్వ. రాహుల్ నార్వేకర్ , ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ , ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే , ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ , శాసనమండలి డిప్యూటీ స్పీకర్ డా. నీలం గోర్హే , ప్రధాన కార్యదర్శి సుజాతా సౌనిక్ గవర్నర్‌కు స్వాగతం పలికారు.

అనంతరం గవర్నర్‌ను పోలీసులు ఘనంగా సత్కరించారు.