👉మాజీ మంత్రి రాజేశం గౌడ్ !
J.SURENDER KUMAR,
మా కోరికలు, డిమాండ్లు, సమస్యల పట్ల మనవి ఏ కోణంలో పరిశీలించి పరిష్కరించాలని మాజీ మంత్రి గొడిసెల రాజేశం గౌడ్, సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందించారు.
మాజీ శాసన సభ్యులు, శాసనమండలి సభ్యుల సంఘం పక్షాన మాజీ మంత్రి సోమవారం అసెంబ్లీ లో సీఎం రేవంత్ రెడ్డి చాంబర్ లో కలసి సమస్యలను వివరించడం తోపాటు వినతి పత్రం అందించారు.
సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి భద్రత వచ్చే సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని మాజీ మంత్రికి సీఎం హామీ ఇచ్చారు.
మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, మాజీ ఎమ్మెల్యేలు కోడూరి సత్యనారాయణ గౌడ్, అరేపల్లి మోహన్ లు ఉన్నారు.