నేరెళ్ల గుట్టలో గుర్తుతెలియని శవమా ?

👉గుప్పుమంటున్న వదంతులు..


J.SURENDER KUMAR

ధర్మపురి పోలీస్ స్టేషన్ పరిధి నేరెళ్ల గుట్టలో గుర్తు తెలియని మృతదేహం ఉందనే వదంతులు గత రెండు రోజులుగా గుప్పు మంటున్నాయి.

నేరెళ్ల గ్రామం నుంచి మిస్సింగ్ ఫిర్యాదులు నమోదు కాలేదు. ఈ వదంతులు నిర్ధారించుకోవడానికి ఇద్దరు వ్యక్తులను పోలీసులు ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది.  ఓకే వివరాలు తెలియాల్సి ఉంది.