పెట్రోల్ పంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,


గ్రామీణ ప్రాంతాల్లో పెట్రోల్ పంప్ వ్యవసాయ సహకార సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు అభి నందనీయమని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

ధర్మపురి మండలం జైన గ్రామంలో జైన సహకార సొసైటి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇండియన్ పెట్రోల్ బంక్ ను శనివారం ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ నరేష్, పాలకవర్గ సభ్యులు. తదితర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.