J.SURENDER KUMAR,
రాజి మార్గమే రాజమార్గం అని ధర్మపురి కోర్టు న్యాయమూర్తి శ్యాంప్రసాద్ అన్నారు.
జాతీయ లోక్ అదాలత్ పురస్కరించుకొని శనివారం ధర్మపురి కోర్టులో కక్షిదరులు రాజిపడి 444 కేసులు పరిష్కారం చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో ధర్మపురి బార్ అసోసియేషన్ అధ్యక్షులు రౌతు రాజేష్, గౌరవ అధ్యక్షులు గడ్డం సత్యనారాయణ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ రామడుగు రాజేష్, అలుక వినోద్ , గూడ జితేందర్ రెడ్డి, సంబరాజుల కార్తీక్, జాజాల రమేష్ , ఇమ్మడి శ్రీనివాస్, ఓరగంటి చంద్రశేఖర్, , కస్తూరి శరత్, సుంకే రాజు, కలమడుగు కీర్తి కోర్టు సిబ్బంది పోలీసులు పాల్గొన్నారు