స్వర్ణ రథం పై ఊరేగిన అమ్మవారు !


J.SURENDER KUMAR,

తిరుచానూరులో మంగళవారం సాయంత్రం శ్రీ పద్మావతి అమ్మవారు స్వర్ణరథం ఊరేగారు ఈ రథోత్సవ కార్యక్రమం ధార్మిక పారవశ్యంతో జరిగింది.

శ్రీ పద్మావతి దేవి ఆభరణాలు మరియు పట్టు వస్త్రాలతో అలంకరించబడిన బంగారు రథంపై ఆలయం చుట్టూ ఉన్న మాడ వీధుల్లో ఊరేగుతు భక్తులను ఆశీర్వదించింది.

జేఈవో  వీరబ్రహ్మం, ఎస్ఈ3  జగదీశ్వర్‌రెడ్డి, డీవైఈవో  గోవిందరాజన్‌ తదితరులు పాల్గొన్నారు.