J.SURENDER KUMAR,
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా తిరుమలలోని ఐదు ప్రధాన రిజర్వాయర్లు నిండి పొంగిపొర్లుతున్నాయి. పాపవినాశనం, గోగర్భం డ్యామ్‌ల గేట్లను ఎత్తివేసి నీటిని విడుదల చేస్తున్నారు.
శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల వరకు రిజర్వాయర్ల నీటిమట్టం వివరాలు ఇలా ఉన్నాయి.
👉 పాపవినాశనం ఆనకట్ట :- 697.00 మీ.
FRL:- 697.14 మీ.
నిల్వ సామర్థ్యం:- 5240.00 లక్షల గ్యాలన్లు.
ప్రస్తుత నిల్వ:- 5192.00 లక్షల గ్యాలన్లు.
👉 గోగర్భం ఆనకట్ట :- 2894.00 అడుగులు
FRL :- 2894.00 అడుగులు
నిల్వ సామర్థ్యం:- 2833.00 లక్షల గ్యాలన్లు.
ప్రస్తుత నిల్వ:- 2833.00 లక్షల గ్యాలన్లు.
👉ఆకాశగంగ ఆనకట్ట :- 865.00 మీ
FRL :- 865.00 మీ.
నిల్వ సామర్థ్యం:- 685.00 లక్షల గ్యాలన్లు.
ప్రస్తుత నిల్వ:- 685.00 లక్షల గ్యాలన్లు.
👉కుమారధార ఆనకట్ట:- 898.15 మీ.
FRL:- 898.24మీ.
నిల్వ సామర్థ్యం:- 4258.98 లక్షల గ్యాలన్లు.
ప్రస్తుత నిల్వ:- 4229.42 లక్షల గ్యాలన్లు.
👉 పసుపుధార ఆనకట్ట :- 898.15 మీ.
FRL:- 898.24మీ.
నిల్వ సామర్థ్యం:- 1287.51 లక్షల గ్యాలన్లు.
ప్రస్తుత నిల్వ:- 1267.48 లక్షల గ్యాలన్లు.
నీటిని నిర్వహణతో పొంగిపొర్లుతున్నాయి టిటిడి ప్రకటనలో పేర్కొంది.