J.SURENDER KUMAR,
శ్రీ దత్త జయంతి ఉత్సవాల సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం వరదవెల్లి శ్రీ దత్తాత్రేయ స్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, అర్చకులు, ఏదో పండితులు మంత్రి పొన్నం ప్రభాకర్ కు స్వాగతంతో స్వాగతించారు. మంత్రి వెంట వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఉన్నారు.

వీరికి అర్చకులు వేద ఆశీర్వచనం గ్రహించి స్వామి ప్రసాదం అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయాభివృద్ధి కోసం ప్రభుత్వ పరంగా కృషి చేస్తానని అన్నారు.