J.SURENDER KUMAR,
ధర్మపురి నియోజక వర్గం వెల్గటూర్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించనున్న అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణం కు గురువారం స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ భూమి పూజ చేశారు.

పెండ్యాల బాలకృష్ణ గురు స్వామి వేదమంత్రాలతో భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.