ధర్మపురిలో ₹15 కోట్ల నిధుల పనులకు భూమి పూజలు

J.SURENDER KUMAR,


ధర్మపురి పట్టణ పరిధిలో వివిధ అభివృద్ధి పనులు సిమెంట్ రోడ్లు మురికి కాలువలు బస్తీ దౌకాల భవన నిర్మాణాలు, 11 K V విద్యుత్ తీగల మార్పిడి తదితర ₹ 15 కోట్ల రూపాయలతో చేపడుతున్న పనులకు సోమవారం స్థానిక ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ భూమి పూజలు చేశారు.

👉 7 వార్డులో చిల్డ్రన్స్ పార్కు కొరకు ₹ 30 లక్షల రూపాయలు,ఇందిరమ్మ కాలని,నక్కలపేట కాలని,లక్ష్మీ నరసింహ కాలని ఎంట్రెన్స్ అర్చ్ నిర్మాణానికి ₹20 లక్షల రూపాయలు,


👉3, 4 వ వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి ₹ 177.50 కోట్ల రూపాయలు,


👉7 వ వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి ₹ 395.60 కోట్ల రూపాయలు,


👉11,12,13,14 వార్డుల్లో సీసీ రోడ్లు,డ్రైనేజీల నిర్మాణానికి ₹ 244.00 కోట్ల రూపాయలు, NHM ఫండ్ కింద సుమారు ₹ 13 లక్షల రూపాయలతో


👉7 వ వార్డులో బస్తీ దవాఖాన నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు.