జైనలో ప్రజా వేదిక పరిశీలించిన ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !


J SURENDER KUMAR,


ధర్మపురి మండలం జైన గ్రామంలో బుధవారం జరగనున్న ప్రజా పాలనలో పాల్గొననున్న మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి వేదిక, సభ ప్రాంగణంను ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంగళవారం రాత్రి పరిశీలించారు.


జిల్లా ఎస్పీ, రెవెన్యూ అధికారుల తో కలిసి సమావేశ ఏర్పాట్లను చేపట్టాల్సిన ముందు జాగ్రత్త చర్యలను ఎమ్మెల్యే అధికారులతో సమీక్షించారు.