J.SURENDER KUMAR,
తెలంగాణ టుడే సీనియర్ జర్నలిస్ట్ అనిల్ కుమార్ ఆకస్మిక మరణం పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చాలా బాధాకరమని అన్నారు..
అనిల్ కుమార్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పత్రికా రంగానికి అనిల్ కుమార్ అందించిన సేవలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు.