కాపు ఉద్యోగ సంఘ అధ్యక్ష కార్యదర్శులు గా రాజేష్ వినోద్ ఎన్నిక !


J.SURENDER KUMAR,

ధర్మపురి మండలం మున్నూరు కాపు ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్ష కార్యదర్శులుగా, శీలం రాజేష్, అయ్యోరి వినోద్ నూతన కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ధర్మపురి పట్టణ లో ఆదివారం సమావేశమైన ఉద్యోగులు సంక్షేమ సంఘ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు

.👉 కార్యవర్గం సభ్యులు..

అధ్యక్షుడు రాజేష్.

ఆర్థిక కార్యదర్శిగా బుక మహేష్, ఉపాధ్యక్షులుగా కళ్యాడపు గణేష్, అప్పం రాజ్ కుమార్, పులిశెట్టి రాజేందర్, స్తంభంకాడి సునీల్, గౌరవ సలహాదారుగా దాసరి రాజన్న , జాజాల శేఖర్ , గాదే రామచందర్ , శీలం నర్సయ్య, కాశెట్టి శ్రీనివాస్ ఆడిట్ కమిటీ సభ్యులుగా

కార్యదర్శి వినోద్.

చిపిరిశెట్టి శ్రీనివాస్, మామిడి చంద్రశేఖర్, సోషల్ మీడియా ఇన్చార్జిగా మైదం గణేష్ , ప్రచార కార్యదర్శులుగా బక్కశెట్టి రవీందర్, గౌరవ అధ్యక్షులుగా చెరుకు రాజన్న, చల్ల జనార్ధన్, ముత్తినేని సత్తయ్య ,బండి మహేష్ తదితరులను నూతన కార్యవర్గం నియమించుకుంది.