మాజీ జెడ్పిటిసి వసంత మృతి బాధాకరం ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

పెగడపల్లి మండలం మాజీ జెడ్పిటిసి సభ్యురాలు గజ్జల వసంత మృతి బాధాకరమని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరీ లక్ష్మణ్ కుమార్ అన్నారు.


పెగడపెల్లి మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు గజ్జల స్వామి, సతీమణి మాజీ జెడ్పిటిసి సభ్యురాలు గజ్జల వసంత అనారోగ్యాంతో శనివారం తెల్లవారుజామున మృతి చెందారు.

ఎమ్మెల్యే అడ్లూరీ లక్ష్మణ్ కుమార్ శనివారం వసంత పార్థివదేహానికీ నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అంతిమయాత్రలో పాల్గొన్నారు.