నాణ్యత ప్రమాణాలు పాటించాలి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,


వ్యాపారంలో నిర్వాహకులు వినియోగదారులకు విక్రయించే ప్రతి వస్తువులలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తే వ్యాపారం అభివృద్ధి చెందుతుంది ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గుడ్లూరు లక్ష్మణ్ కుమార్ అన్నారు.


ధర్మారం మండలం కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన సాయి శ్రీ షాపింగ్ మాల్ ను శనివారం ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ప్రారంభించి యజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.

👉పుట్టినరోజు వేడుకల్లో..


వెల్గటూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు తాటిపర్తి శైలెందర్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.