J.SURENDER KUMAR,

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలోని శ్రీ యమధర్మరాజు స్వామి కి పురుషసూక్తం , శ్రీ లక్ష్మీ సూక్తం , మన్య సూక్తంతో అభిషేకం ఆయుష్యహోమం తో ప్రత్యేక పూజలు హారతి, మంత్రపుష్పం కార్యక్రమములు జరిగాయి.
గురువారం భరణి నక్షత్రం సందర్భంగా శ్రీ యమధర్మరాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శ్రీ యమధర్మరాజు , శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ని అలాగే అనుబంధ దేవాలయం లలో గల శ్రీ స్వామివార్లను దర్శించుకొన్నారు . దేవస్థానం పక్షాన శ్రీ స్వామివారి శేష వస్త్రం ప్రసాదం ఎమ్మెల్యేకు ఇచ్చి సన్మానించారు.