J.SURENDER KUMAR,
ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ని ఆయన చాంబర్‌లో మంత్రి దామోదర రాజనర్సింహ తో కలిసి ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎస్సి సామాజిక వర్గ శాసన సభ్యులు కలసి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు.
ఎస్సీ ఉప కులాల వర్గీకరణపై జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ నివేదికలోని కీలకమైన మూడు అంశాలకు మంత్రిమండలిలో ఆమోదించి,
శాసనసభలో ప్రకటన చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డినీ ప్రత్యేకంగా కలిసి అభినందించారు.