ఢిల్లీ ఎన్నికల్లో జైలు సెంటిమెంట్ పనిచేయలేదు !

J.SURENDER KUMAR,


వివిధ కేసులలో జైలు జీవితం గడిపిన నాయకులు ముఖ్యమంత్రి అవుతారని, లేదా సానుభూతితో ఎన్నికల్లో విజయం సాధిస్తారనే సెంటిమెంటును ఢిల్లీ ఓటర్లు విజ్ఞత ముందు పనిచేయలేదు.


ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో తిహారి జైలు జీవితం గడిపిన మాజీ ముఖ్యమంత్రి క్రేజీ వాల్, మాజీ ఉపముఖ్యమంత్రి సిసోడియా, మరో మంత్రి సత్యేంద్ర జైన్ శనివారం ఫలితాల్లో ఓటమి పొందారు.


గతంలో జైలు జీవితం గడిపిన వైయస్ జగన్మోహన్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు, సీఎం రేవంత్ రెడ్డి, జైలు జీవితం గడిపి జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం జైలు జీవితం అనుభవించి బెయిల్ పై బయట ఉన్న వారి ఆశలు ఈ ఫలితాలతో నిరాశ చెందుతున్నారు కాబోలు.