గల్లి నుంచి డిల్లీ వరకు మోడీ పాలన కోరుకుంటున్నారు !


👉 ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జ్ డాక్టర్ జ్యోతి రెడ్డి !


J.SURENDER KUMAR,


తెలంగాణా రాష్ట్రంలోని ప్రతి గ్రామం గల్లి వరకు బిజెపి ప్రభుత్వ, ప్రధాని నరేందర్ మోడీ పాలన ప్రజలు కోరుకుంటున్నారు అని ధర్మపురి అసెంబ్లీ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జ్ డాక్టర్ చిలుకూరి జ్యోతి రెడ్డి అన్నారు.

బీజేపీ MLC అభ్యర్థి డాక్టర్ చిన్న మలై అంజి రెడ్డి ప్రచారంలో భాగంగా శుక్రవారం పేగడపల్లి మండలంలో విద్యాసంస్థలలో ప్రచారం చేశారు.


పెగడపల్లి మండల పార్టీ అధ్యక్షుడు పల్లె మోహన్ రెడ్డి, నాయకులు అయ్యన్నగారి భూమన్న కొమ్ము రంబాబు, జిల్లా కార్యదర్శి పిల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి షేరు అంజి , ధర్మపురి అసెంబ్లీ ఐటీసేల్ కన్వీనర్ నేదరి సాయి కృష్ణ, కిషన్ మోర్చా మండల అధ్యక్షుడు కాకర్ల సతీష్, మండల ఉపాధ్యక్షుడు తోడేటి గట్టయ్య, బీజేవైఎం ప్రధాన కార్యదర్శి కాసెట్టి రాజు, ప్రధాన కార్యదర్శి బోగా లతేష్, బీరయ్య, రాజిరెడ్డి, హరీష్, నిఖిల్, అనిల్, కోట మల్లేశం, రాయుడు, హరీష్, లింగమూర్తి, మరియు తదితరులు ప్రచారం లో పాల్గొన్నారు.