J.SURENDER KUMAR,
ధర్మపురి నియోజకవర్గ ఎండపెల్లి మండలం మరేడువెళ్లి గ్రామంలోని అంబటి మల్లన్న జాతర లో బుధవారం స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సంధర్బంగా ఆలయ కమిటీ సభ్యులు స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందుచే శాలువాతో ఎమ్మెల్యేను సన్మానించారు
👉 మల్లన్న పట్నాలలో..

ధర్మారం మండలం చింతపల్లి, నర్సింహులపల్లి గ్రామాల్లో నిర్వహించిన మల్లన్న పట్నల మహోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొని స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు
👉 పరామర్శ…

గొల్లపల్లి మండలం అగ్గిమల్ల గ్రామానికి చెందిన మల్లెత్తుల మహేష్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి కరీంనగర్ లోని పైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరామర్శించారు. ఈ సందర్భంగా ₹10 వేల రూపాయల ఆర్థిక అందించారు.