మంచిర్యాల జిల్లా రోడ్డు ప్రమాదంలో బుగ్గారం మండల వాసులకు గాయాలు !


J.SURENDER KUMAR,


మంచిర్యాల్ జిల్లా పరిధిలో శుక్రవారం రాత్రి
దండేపల్లి మం. తాళ్లపేట శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బుగ్గారం మండలం వెలుగొండ గ్రామానికి చెందిన దంపతులు గాయపడినట్లు సమాచారం.


అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ఢీ కొట్టడంతో భార్యా భర్తలకు తీవ్ర రక్త గాయాలు అయ్యాయి. క్షతఘాత్రులను స్థానికులు 108లో ఆసుపత్రికి తరలించారు…గాయపడిన భాదితులు వెల్గొండ కు చెందిన అక్కల సునీత, శేఖర్ లు గా చర్చ జరుగుతుంది. పూర్తి వివరాలు అధికారికంగా తెలియాల్సింది.