J.SURENDER KUMAR,
మెదక్ -నిజామాబాద్ -కరీంనగర్ -ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఎలక్షన్ కమిషన్ఎ న్నికల పరిశీలకులను నియమించిందని రిటర్నింగ్ ఆఫీసర్, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రకటనలో పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల అంశాలకు సంబంధించి ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీలు, అభ్యర్థులకు ఏవైనా సందేహాలు, ఫిర్యాదులు ఉంటే ..

👉 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు సంజయ్ కుమార్
👉 సెల్ నెంబర్ 093984 16403
👉 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు బెన్ హర్ మహేష్ దత్ ఎక్కా
👉 సెల్ నెంబర్ 079937 44287 లో
సంప్రదించాలని కలెక్టర్ ప్రకటనలో వెల్లడించారు .