మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎంఎల్ఏ లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,


నియోజక వర్గంలో వివిధ కారణాలతో మృతుల కుటుంబ సభ్యులు ను ఆదివారం ధర్మపురి ఎంఎల్ఏ ,ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరామర్శించి ఓదార్చరు


పెగడపెల్లి మండలం మద్దులపల్లి గ్రామానికి చెందిన కంబాల హరిక, ఇటీవల ఆత్మహత్య చేసుకొని శుక్రవారం మృతి చెందగా మరియు వారి పిల్లలు కృష్ణంత్, లక్ష్మీ లు కూడా హైదరాబాద్ ప్రవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ , కృష్ణంత్,లక్ష్మీ మృత దేహాలకు నివాళులర్పించి వారి కుటుంబాలను ప్రగాఢ సానుభూతి తెలిపారు ..


పెగడపల్లి మండలంలోని పలు మృతుల కుటుంబాలను పరామర్శించి ఎంఎల్ఏ సానుభూతి తెలిపిపారు.


👉ధర్మారం మండలంలో..


ధర్మారం మండలంలోని కానంపెల్లి గ్రామానికి చెందిన గడ్డం అజయ్ ఇటివల గడ్డిమందు తాగి మృతి చెందడు .విషయం తెలిసినా ఎంఎల్ఏ ప లక్ష్మణ్ కుమార్ ,అజయ్ కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలిపారు అనంతరం వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయాన్ని అందించారు.

👉వెల్గటూర్ మండలంలో…

.

వెల్గటూర్ మండలంలోని గొడిసెలపేట్ గ్రామంలో పలు మృతుల కుటుంబాలను ఎంఎల్ఏ పరామర్శించి సానుభూతి తెలిపిపారు.