J.SURENDER KUMAR,
ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు శుక్రవారం ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ధర్మపురి లో పట్టబద్రుల సమావేశంలో పాల్గొన్న మంత్రి అనంతరం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వెళ్లారు. మంత్రి వెంట స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ తదితర నాయకులు ఉన్నారు.