👉 కొండూరి రవీందర్ రావు !
J.SURENDER KUMAR ,
సహకార సంఘాలు (పీఏసీఎస్) పాలక వర్గాల పదవీ కాలాన్ని ప్రభుత్వం 6 నెలలు పొడగిస్తూ నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉంది. తమ పాలక వర్గాల పదవీ కాలం పొడగింపుకు ప్రత్యేక చొరవ తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జగిత్యాల శాసనసభ్యులు శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ కి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కి ప్రభుత్వంకు కొండూరి రవీందర్ రావు , కృతజ్ఞతలు తెలిపారు.

సహకార కేంద్ర బ్యాంకులు (డీసీసీబీ), మరియు రాష్ట్ర సహ కార కేంద్ర బ్యాంకు(టెస్కాబ్) పాలకవర్గాల పదవీకాల పొడిగిస్తూ ప్రభుత్వం శుక్రవారం జీవో 14 న జారీ చేసినా విషయం తెలిసిందే.

ఉమ్మడి జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అధ్యక్షులు ఆయా పాలకవర్గ సభ్యులందరి తరపున కృతజ్ఞతలు తెలుపుతూ ప్రకటనలో పేర్కొన్నారు.