రేపు ధర్మపురికి మంత్రి శ్రీధర్ బాబు రాక !


J.SURENDER KUMAR,


ఐటి,పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, శుక్రవారం ధర్మపురి క్షేత్రానికి రానున్నారు.. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం, పట్టభద్రుల, కాంగ్రెస్ శ్రేణుల సమావేశంలో. మంత్రి శ్రీధర్ బాబు సమావేశంలో ప్రసంగించనున్నారు.