J.SURENDER KUMAR,
వెల్గటూర్ మండలం స్తంభంపల్లి గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఆదివారం రాత్రి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కళ్యాణ అంగరంగ వైభవంగా జరిగింది.

ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, స్వామివారి కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు . కళ్యాణం అనంతరం ఆలయ అర్చకులు,అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను ఎమ్మెల్యే అందజేశారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.