J.SURENDER KUMAR,
మాజీ చీఫ్ జస్టిస్ ఈశ్వరయ్య 50 వసంతాల వివాహ వేడుకలలో మాజీ మంత్రి గోడిసెల రాజేశం గౌడ్ పాల్గొన్నారు.
కీసర లో ని మాజీ జస్టిస్ ఈశ్వరయ్య వ్యవసాయ క్షేత్రంలో ఆదివారం జరిగాయి
మాజీ మంత్రి రాజేశం గౌడ్ కుటుంబ సభ్యులు మాజీ చీఫ్ జస్టిస్ ఈశ్వరయ్య దంపతులకు శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు.
మాజీ శాసనసభ్యులు సత్యనారాయణ గౌడ్, జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, గౌడ సంఘం నాయకులు. అభిమానులు, న్యాయవాదులు, తదితరు పాల్గొన్నారు.